https://www.youtube.com/watch?v=WIn-jBcSZWI&list=PLCD7uT7p6kdWdgdFqpuoD8qPHYIsDSLkY&index=1
Lopamudhra sametha Agasthya
Kanchi
Haigreeva vidya/Dakshinamurthi Vidya/ Sri Vidya
iham + param
Do karma without karma phala apekasha (without thinking about result)
sat - uniki kaligi undadam [like tree ] - karyam
asat - base of sat [mula prakruthi - like seed ] - karanam
We call as feminine but its not it is neither male or female [energy which we can't understand with our indriya's ]
Can be experienced with only dhyana
gyananam - chaitanyam [gnanangi - yedi budhini prarepisthundo adi - like deepam]
vidya - [ mantram -sadhana which helps in understanding gyanam -like velugu]
=====================
mantram will be visualized as devata
panchadasi mantra [can be obtained only from guru] - 3 parts [vakhbava kutam , kamaraja kutam , shakti kutam]
శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా ॥ 34 ॥
కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ । శక్తికూటైక తాపన్న కట్యథోభాగ ధారిణీ ॥ 35 ॥
మూలమంత్రాత్మికా, మూలకూట త్రయ కళేబరా ।
====================
stula swarupam
suksham swarupam [mantram from 34th(2) verse until 36th(1) ]
sukshma tara rupam [మహాశక్తిః, కుండలినీ, బిసతంతు తనీయసీ ॥ 40 ॥]
sukshma tama rupam [ నిర్లేపా, నిర్మలా, నిత్యా, నిరాకారా, నిరాకులా । నిర్గుణా, నిష్కళా, శాంతా, నిష్కామా, నిరుపప్లవా ॥ 44 ॥
నిత్యముక్తా, నిర్వికారా, నిష్ప్రపంచా, నిరాశ్రయా । నిత్యశుద్ధా, నిత్యబుద్ధా, నిరవద్యా, నిరంతరా ॥ 45 ॥
నిష్కారణా, నిష్కళంకా, నిరుపాధి, ర్నిరీశ్వరా । నీరాగా, రాగమథనీ, నిర్మదా, మదనాశినీ ॥ 46 ॥
నిశ్చింతా, నిరహంకారా, నిర్మోహా, మోహనాశినీ । నిర్మమా, మమతాహంత్రీ, నిష్పాపా, పాపనాశినీ ॥ 47 ॥
నిష్క్రోధా, క్రోధశమనీ, నిర్లోభా, లోభనాశినీ । నిఃసంశయా, సంశయఘ్నీ, నిర్భవా, భవనాశినీ ॥ 48 ॥
నిర్వికల్పా, నిరాబాధా, నిర్భేదా, భేదనాశినీ । నిర్నాశా, మృత్యుమథనీ, నిష్క్రియా, నిష్పరిగ్రహా ॥ 49 ॥
నిస్తులా, నీలచికురా, నిరపాయా, నిరత్యయా ।] - gnyanangi
daharam - hrudayam - chaitanyam
prakruthi - durga, lakshmi , sarswathi , gayathri , radha
jagan mohini
lalitha tripura sundari
No comments:
Post a Comment