సంహృతాశేషపాషండా సదాచారప్రవర్తికా
Articles
Wednesday, 22 April 2026
Monday, 13 April 2026
About siva in 5 slokas
నమః శంకర సర్వేశ నమః సర్వ జగద్గురో నమో దేవాది దేవాయ నమశికళాధరా నమో ఘోరతరాద్ఘోరా నమో రుద్రాయ శంకర నమఃశాంతతరాచాంతా
నమస్చంద్రస్య పాలకా నమఃసోమాయ దేవాయ నమస్తుభ్యం చతుర్ముఖ నమో భూతపతే శంభో జన్హు కన్యాంభుశేఖర నమస్త్రిసూలహస్తాయ పన్నగాభరణాయచ నమోస్తు విషమాక్షాయ దక్షయజ్ఞ ప్రదాహకా నమోస్తు బహునేత్రాయ లోకరక్షణ తత్పరా అహో దేవస్య మహాత్మ్యం అహో దేవస్య వైకృప ఏవం ధర్మపరత్వన్న దేవ దేవస్య చార్హతి.https://youtu.be/w7_zTnSR2tg?si=qbPsW5Ud06jL3Uh-&t=5437
ahimsa sathya sarvabhutanukampanam kshamaha danam yadha shakti
Sunday, 15 February 2026
try
https://www.youtube.com/watch?v=wbG9BP3K4UA
Recite Names of surya/Any bhagwan at sunrise and Sunset
Always cleanse hands, legs and face before eating and eat facing towards east or west
Sadopavasi - Who eats only 2 times a Day (No snacking in between)
Sada Brahmachari - Should always focus on their better half/spouse. Should not intimate on Purmina, Amavasya, Sunday , Sapthami , Chaturdasi (Watch episode 3)
Vighasasunudu - Always feeds food first to guests . If someone relies on him he should first feed them before eating. Should first offer to devatas and then eat
Aswapnudu - who doesn't sleep during day
Monday, 9 February 2026
pancha butha lingams
Prudhvi Lingam : Kanchi (Yekambareshawara), Thiruvarur (Valmikanatha)
Jala Lingam : Jambukeswarar Temple, Thiruvanaikaval
Agni Lingam : Arunachalam
Vayu Lingam : Sri Kalahasthi
(Dahara)Akasha Tathvam : Chidambaram
Sunday, 21 December 2025
Thursday, 18 December 2025
Arjuna Phalguna
శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివరూపిణే దక్షయజ్ఞ వినాశాయ హరిరుద్రాయవై నమః
https://www.youtube.com/watch?v=QfCKZzTDZsM&t=421s
https://www.youtube.com/live/0cHAyUxeLI4?si=BOOYLhbQ4ebzsGkG&t=7200
అర్జునుడు, ఫల్గునుడు, పార్థుడు, కిరీటి, శ్వేతవాహనుడు, బీభత్సుడు, విజయుడు, జిష్ణుడు, సవ్యసాచి, ధనంజయుడు,jishnu,krishnaha
Sunday, 30 November 2025
Saturday, 22 November 2025
5 faces of shiva
తత్త్పురుష - east - source of samaveda - like golden
సద్యోజాతా - west - like white
అఘోర - south
వామదేవ - north
ఈశాన - up https://www.youtube.com/watch?v=3DMhottC_qA&t=2692sWednesday, 19 November 2025
Siva as Guider of Direction (MargaNirdeshanam kosam)
ఆర్తసజ్జ ధనుర్భాణధరం వృషభవాహనం అన్నపూర్ణ సమాశ్రిష్టం పతిశత్ రుద్రమాశ్రయే
https://youtu.be/WnAMahJGtUU?si=oy-F_o2iXoZaxnJH&t=5940
Saturday, 25 October 2025
11 Rudras
నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహా దేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః